కూతురు కోసం గడ్డం తీసేసిన మంచు విష్ణు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో చాలామంది హీరోలు వర్కౌట్స్ కు పరిమితమైపోయారు. షూటింగ్స్ బంద్ చేశారు. దాంతో రెగ్యులర్ గా చేసుకునే గడ్డాలకూ సెలవు చెప్పేశారు. ఇదే దారిలో మంచు విష్ణు సైతం నడిచాడు. గత యేడాది మార్చి నుండి గడ్డం పెంచుతూనే ఉన్నాడు. అయితే తాజాగా అతని కూతురు ఆరియానా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి, మంచు విష్ణు క్లీన్ షేవ్ చేసేసుకున్నాడు. దీనికి తాతయ్య మోహన్ బాబును ఆరియానా జడ్జి గా పెట్టుకుంది. తండ్రి గడ్డం తీసేస్తే నెల రోజుల పాటు అతను చెప్పిన మాట వింటానని హామీ ఇచ్చింది. తన కూతురు తన మాట ఎప్పుడూ వినలేదని ఆరోపిస్తూనే, ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్ కలిగిస్తున్నందున గెడ్డం తీసేస్తున్నట్టు విష్ణు చెప్పాడు. అతను క్లీన్ షేవ్ చేసుకుంటున్న వీడియోను మంచు లక్ష్మీ చిత్రీకరించింది. పొడుగాటి గడ్డంను పిల్లల కోసం త్యాగం చేసిన విష్ణును చూసి, మోహన్ బాబు దంపతులు అభినందిస్తే… పిల్లలు ప్రేమగా తండ్రిని ఆలింగనం చేసుకుని ముద్దుల వర్షం కురిపించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. మొత్తానికి నలుగురు పిల్లల తండ్రి విష్ణు… తాను పర్ ఫెక్ట్ ఫ్యామిలీ మేన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
Also Read
- Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
- Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. 'పథేర్ పాంచాలి' అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
- Raaka Movie Update: 'రాకా' ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
- Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్‌లో..!
తాజావార్తలు
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
-
Akhilesh Yadav: ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించారు.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
-
Cinema Terminology : సినిమా లైన్, ప్లాట్, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ కి తేడా ఏంటో తెలుసా?
-
Sanju Samson: కోహ్లీ సలహాలు నేను పట్టించుకోను.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్..
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!