Home
Clarity
Clarity News
-
David Warner: ఇప్పట్లో రిటైర్మెంట్ ఉండదు.. ప్రపంచ కప్ 2027 ఆడతా..!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడనున్నట్లు తెలిపాడు. 2023 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ తన జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. -
Shabbir Ali: కామారెడ్డి నుంచే పోటీ చేస్తా.. పోటీపై క్లారిటీ
తాను పోటీ పై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానన్నారు. కేసీఆర్ రా.. కామారెడ్డికి ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు. -
Rahul Sipliganj: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు. తాను అసలు రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని.. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అతడు తేల్చి చెప్పాడు. -
Jagga Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి.. ఇది ఫైనల్..!
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గత ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా ఆనందం ఏందో మరి అర్థం కావడం లేదు.. ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యనించారు. -
TS Raj Bhavan: బిల్లుల ఆమోదంపై క్లారిటీ ఇచ్చిన రాజ్ భవన్
తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి. -
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
TS DH: విఆర్ఎస్కు హెల్త్ డైరక్టర్ దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు
తెలంగాణ స్టేట్ డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గడల శ్రీనివాసరావు తన మాటలతో ఫోకస్ అవుతుంటారు. తాను తాయెత్తు మూలంగానే బ్రతికి బయటపడ్డానని చెప్పి వార్తల్లో నిలిచారు. ప్రార్థనల మూలంగానే కొవిడ్ నుంచి బయట పడ్డామని చెప్పి వార్తల్లో నిలిచారు. -
Tamannaah: త్వరలోనే తమన్నా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్లి కూతురు కానున్నదట. హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నాకు అవకాశాలు తగ్గినప్పటికీ టీవీ షోలు, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరీర్‌ను బిజీగా మలుచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటి నుంచో తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.… -
Rashmika: విజయ్ దేవరకొండతో ఎఫైర్.. ఎవరేమన్నా పట్టించుకోను అంటున్న శ్రీవల్లీ
చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒకటి రెండు సినిమాలు వరుసగా చేస్తే ఆ హీరోహీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఈ పుకార్లపై పలువురు తారలు క్లారిటీ ఇస్తారు.. మరికొందరు రూమర్సే వదిలేస్తారు. పఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ రష్మిక.. విజయ్ దేవరకొండ తో ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చింది. గీతా గోవిందం చిత్రంతో మొదలైన వీరి పరిచయం డియర్ కామ్రేడ్ సినిమా తో ప్రేమగా మారిందని, ఇక ఇటీవల లైగర్ షూటింగ్ లో… -
నెటిజన్స్ ని ఫూల్స్ ని చేశా .. అది జోక్- రాహుల్ రామకృష్ణ
అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమా తరువాత రాహుల్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న రాహుల్ సడెన్ గా ఈ రోజు ఉదయం సినిమాలు నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. “2022 నా చివరిది.. ఇకపై సినిమాలు చేయను” అని ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ కి ఏమైంది.. ఎందుకు సినిమాలను ఆపేస్తున్నాడు అంటూ నెటిజన్స్,…
తాజావార్తలు
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!