Jagga Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి.. ఇది ఫైనల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గత ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా ఆనందం ఏందో మరి అర్థం కావడం లేదు.. ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యనించారు. రాహుల్ గాంధీ పాద యాత్రకు వస్తే.. ఎంతో కష్టపడి పని చేశా.. కులాల వారీగా సమస్యలపై రాహుల్ గాంధీ కనెక్ట్ అయ్యారు అని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రతోనే నా పేరు కూడా నోటెడ్ అయ్యిందన్నాడు.
Read Also: Gold Seized: లుంగీలో బంగారం.. కేటుగాడి గుట్టురట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
Also Read
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
అబద్దపు ప్రచారం చేయడంతో నాకు చాలా బాధ అనిపిస్తుందని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నో కష్టాలు పడి లీడర్ అయ్యా.. అనేక ఒడి దుడుకులు పడి వచ్చా.. ప్రజల మధ్య గడుపుతున్నాం.. ఫీల్డ్ లీడర్స్ మేము.. నన్ను బీఆర్ఎస్ లోకి రావద్దని హరీష్ రావు దగ్గర చెప్పిన వాళ్లంతా నా దగ్గర పెరిగిన వాళ్లే అని ఆయన అన్నారు. నాది జాలి గుండె బతుకుతా అంటే.. పో అని చెప్పినా.. ఇది ఫైనల్.. మళ్ళీ మళ్ళీ నాకు రాజకీయ శిల పరీక్ష పెట్టొద్దు అని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. నా రాజకీయ ప్రయాణం.. రాహుల్ గాంధీ తోటేనని తెలిపాడు.
Read Also: Acharya Pramod: ప్రియాంక గాంధీ చాలా పాపులర్ ఫేస్.. ప్రధాని అభ్యర్థిని చేయండి..!
ఏడాదిన్నర నుంచి ఇద్దరు ముగ్గురుని ట్రోల్ చేసి బతుకుతున్నారో బతకండి అంటూ జగ్గారెడ్డి అన్నారు. మా బతుకులతో అడకండి.. సోషల్ మీడియాలో ఎక్స్పెర్ట్ ఎవరు.. ఈ కల్చర్ తెచ్చింది టీడీపీ నుంచి వచ్చిందే.. ఎవరనేది మీరే ఆలోచన చేసుకోండి.. ఏ పార్టీ నుంచి మా పార్టీకి వచ్చినా వాళ్ళు మా పార్టీ వాళ్లే అని ఆయన పేర్కొన్నాడు. పార్టీ మారుతున్నారనే ప్రచారాం అబద్ధం.. కాంగ్రెస్ మీటింగ్ ఏం జరిగినా నాకు సమాచారం వస్తుంది.. దుష్ట శక్తులు.. దుర్మార్గపు మనుషులకు ఒకటే చెప్తున్న.. మా క్యారెక్టర్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ముర్కులకు.. అన్నీ బంద్ చేస్తున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Science and Sravanam: శ్రావణ మాసంలో నో నాన్‌వెజ్..! దాని వెనుక ఇంతక కథ ఉందా..?
ఒకడు స్క్రీన్ పెట్టి.. ఒకడు 19.. అంటాడు.. ఇంకొడు ఇంకో డేట్ అంటాడు.. నేను కన్నెర్ర చేస్తే.. మీరు ఉంటారా అని జగ్గారెడ్డి హెచ్చరించాడు. రోడ్ల మీద తిరుగుతారా.. మీకేమైనా ప్యాకేజ్ ఇస్తున్నారా.. ఎవడు ఇస్తున్నాడు మీకు.. కొంత మంది నా రాజకీయ జీవితంతో ఆదుకోవాలని అనుకుంటున్నారని ఆయన తెలిపాడు. నేను గేమ్ స్టార్ట్ చేస్తే.. మీరు తిరగలేరు.. ఈ సారి ఎవడైనా మాట్లాడితే.. నడిరోడ్డు మీద బట్టలు విప్పుతాను అని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Kiara Advani : బోల్డ్ ఫోటో షూట్ తో మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ..
ఖమ్మంలో భట్టి విక్రమార్క అభ్యర్థిని పెట్టారు.. మెదక్ లో నేను అదనంగా కాంగ్రెస్ కి ఉన్న ఓట్ల కంటే 9 ఓట్లు ఎక్కువ తెచ్చిన.. ఎన్నికలు కాగానే మళ్ళీ పోతున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే.. కౌంటర్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు.. మెంటల్ ఎక్కిందా.. ఈ కొడుకులకు.. పద్ధతే లేదా.. రెండు నెలల నుంచి మళ్ళీ అదే కథ.. ఇంతకీ.. కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఉండొదా అని ఆయన ప్రశ్నించారు. దీని వెనకాల ఎవడు ఉన్నాడు.. ఏడాదిన్నర నుంచి ఇలాంటిది చూస్తున్నా.. చెత్తనా కొడుకులు.. ఏం అనుకుంటున్నారు అంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?