కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన సినిమా మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.ప్రస్తుతం విశాల్ తన 34 సినిమా తో బిజీగా ఉన్నాడు. మేకర్స్ ఇప్పటికే విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను షేర్ చేయగా.. చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా…