Mallu Bhatti Vikramarka: ఈ నెలాఖర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా మోటమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కోదండరామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల వారి కల్యాణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఆలయ చైర్మన్ రేణిగుంట్ల శ్రీనివాస్ , ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఇవాల దస్నాగూడ రైతులతో చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సాగునీరు అందక జొన్న చేను ఎండిపోతుందని జొన్న కంకులు తీసుకువచ్చి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చూపించి గంగాధర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Assembly Budget Sessions Monday Updates. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నట్లు నడిచింది. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్..అయన ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతారు �