‘నేను సినిమాకి రాస్తున్న ప్రేమలేఖ’. ఇది వినగానే ఏదో సినిమాకి సంబంధించిన టైటిల్ అనుకునే ప్రమాదం ఉంది. ఎంత మాత్రం కాదు. ఇది ఓ పుస్తకం పేరు. దీనిని రాస్తున్నది ఎవరో కాదు… టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. నిజానికి ఈ పుస్తకం విడుదల కూడా జరిగిపోయింది. శుక్రవారం సాయంత్రం దసపల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఇన్ఫోసిస్ చైర్ పర్శన్ సుధాకృష్ణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని కీరవాణి అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు…