ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రజా సంఘాలను అనగదొక్కుతున్నాడు. పోలీసులు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల పై అక్రమ కేసులు పెడుతున్నారు అని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిషే