పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
South Korea President: దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ స్పందించారు. ఈ సందర్భంగా తల వంచి అడుగుతున్నా.. నన్ను క్షమించండి.. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించనని దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్‌తేరస్) సందర్భంగా రూ.12,850 కోట్లకు పైగా విలువైన వైద్య పథకాలకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని లక్షద్వీప్ సహా పలు బీచ్‌లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు సూచించింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది.
Instagram Cheating: మూడింతలు వడ్డీ ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును నాగ్‌పూర్ పోలీసులు రట్టు చేశారు. నాగ్‌పూర్‌లోని ప్రతాప్‌నగర్ పోలీసులు ఈ అంతర్ రాష్ట్ర ముఠా నుండి 8 మంది నిందితులను అరెస్టు చేశారు.
మద్యం తాగండి అని యువతను రిక్వెస్ట్ చేస్తోంది జపాన్ ప్రభుత్వం.. లిక్కర్ ఆదాయం ప్రతీ ఏడాది భారీగా పడిపోవడంతో.. ఇప్పుడు మద్యం తాగండి అని ఆహ్వానిస్తోంది.. ఏకంగా పోటీలే పెడుతోంది..