Israel: ఇజ్రాయెల్ కీలక ప్రకటన.. లక్షద్వీప్ వెళ్లొచ్చంటూ పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని లక్షద్వీప్ సహా పలు బీచ్‌లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు సూచించింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్.. తమ పౌరులు భారత్‌లో పర్యటించాలని సూచించింది. ఈ మేరకు ఇండియాలోని పర్యాటక ప్రాంతాలతో కూడిన ఫొటోలను ఇజ్రాయెల్ ఎంబసీ ఎక్స్‌లో పోస్టు చేసింది.
ఇజ్రాయెల్ పర్యటకులపై మాల్దీవులు నిషేధం విధించిన వేళ.. భారత్‌లోని కొన్ని బీచ్‌ల్లో మీకు ఆత్మీయ స్వాగతం లభిస్తుందని.. అద్భుతమైన ఆతిథ్యం ఉంటుందని పేర్కొంది. దౌత్యవేత్తలు చేసిన పర్యటనల ఆధారంగా వివరాలు అందిస్తున్నాంటూ ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు లక్షద్వీప్, గోవా, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, కేరళలోని బీచ్‌ల ఫొటోలను షేర్ చేసింది.
Also Read
- పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
- Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
- Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
ప్రతి సంవత్సరం 10 లక్షల మంది పర్యటకులు మాల్దీవులను సందర్శిస్తారు. ఇందులో 15 వేల మంది ఇజ్రాయెల్ పర్యటకులు ఉంటారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్ ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఈ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్.. భారత్ పర్యటన పట్ల కీలక నిర్ణయం తీసుకుంది.
Since the Maldives is no longer welcoming Israelis, here are some beautiful and amazing Indian beaches where Israeli tourists are warmly welcomed and treated with utmost hospitality. 🏖️🇮🇳
Check out these recommendations from @IsraelinIndia, based on the places visited by our… pic.twitter.com/kGNEDS6fsp
— Israel in India (@IsraelinIndia) June 3, 2024
తాజావార్తలు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!