ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత అనంతి కాలంలోనే అగ్ర కథానాయకిగా కొన్నేళ్లుగా సాగుతోంది. సమంతకు తెలుగులోనే కాదు తమిళ్, హింది, మలయాళంలోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చక చక జరిగిపోయాయి. విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయడం కాస్త తగ్గించింది సమంత. చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి పలు…