ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం సరైన హిట్ కోసం కష్టాలు పడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు బ్యాడ్ లక్ వెంటాడుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. Also Read:Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది! ‘అల వైకుంఠపురములో’ తర్వాత పూజా నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి.…
Circus: అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న తారల్లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజ ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న నటి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే 2022 మాత్రం అమ్మడికి ఏ మాత్రం కలసి రాలేదు. వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. దాంతో అమ్మాయిగారి ఆశలన్నీ రాబోయే ‘సర్కస్’ పైనే ఉన్నాయి. అందుకేనేమో మహేశ్, సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు ప్రకటనల కోసం కేటాయించిన కాల్షీట్స్…
‘సింబా’ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ రోహిత్ శెట్టితో రణవీర్ సింగ్ చేస్తోన్న చిత్రం ‘సర్కస్’. లాక్ డౌన్ వల్ల ఈ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాస్త ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 31న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. రణవీర్ సింగ్ సరసన జాక్విలిన్ ఫెర్నాడెంజ్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం తాలూకూ డిజిటల్ రైట్స్… ఇప్పుడు నెట్ ప్లిక్స్ స్వంతమయ్యాయి. అలాగే, సాటిలైట్ రైట్స్ జీ సంస్థ…