గ్లాడియేటర్ సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్స్ సునామి సృష్టించింది.. బాక్సాఫీసు వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమాను తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా గ్లాడియేటర్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా సెట్ లో భారీ అగ్ని…