విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన చిత్రం ‘ మహారాజా ‘. మక్కల్ సెల్వన్ కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో 50రోజులు పూర్తిచేసుకుంది. ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ మహారాజాను స్ట్రీమింగ్ కు ఉంచగా వారం రోజుల పాటు ఇండియా నం1 గా ట్రెండ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది విజయ్ సేతుపతి మహారాజ. కేవలం రూ.20 కోట్లతో రూపొందించిన మహారాజ తమిళనాడు…
Manamey OTT Delay: హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం “మనమే” శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. రిలీజ్ కు ముందు ఓ కొత్త కాన్సెప్ట్ లా అనిపించింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ అందరి అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి షో నుంచి కూడా మిక్సెడ్ టాక్ నే సంపాదించుకోడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీనితో ఈ…
Siddharth 40: తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో సిద్ధార్థ్. ఆ తరువాత తమిళ పరిశ్రమలో పలు చిత్రాలలో నటించారు. ఇక తాజాగా కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” మూవీలో ప్రత్యక పాత్రలో నటించి ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు ‘సిద్ధార్థ్ 40’తో మరో ఎగ్జయిటింగ్ మూవీ కోసం మంచి యూనిట్‌తో చేతులు కలిపారు.ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్…