టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి. కథ ఏదైనా సరే తనదైన శైలీలో పాత్రకు ప్రాణం పోస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజాతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను ప్రకటించాడు రానా. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. …