శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైన “రాధే శ్యామ్” సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కొంతమంది నెటిజన్లు సినిమా నిర్మాతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో లెన్స్ వెనుక ఉన్న వ్యక్తి మనోజ్ పరమహంస ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శించే వారికి గట్టిగానే క్లాస్ పీకారు. “సినిమాల కథాంశం, స్క్రీన్‌ప్లే, పనితీరు గురించి విమర్శకులు బాగా మాట్లాడతారని నేను అంగీకరిస్తున్నాను. కథ,…