Cinematographer G. Murali comments on Kushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోందన్న సంగతి తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సెన్సార్ �