Home
Cinema
Cinema News
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
Best Crime Thriller Movies: ప్రేమ, నమ్మకం, ద్రోహం… ఈ మూడు కలిసి కొన్ని సందర్భాల్లో ఊహించని విషాదాలకు దారితీస్తాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు కూడా అలాంటి షాకింగ్ ఘటనగానే నిలిచింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించినట్లు భావించిన ఈ ఘటన, పోలీసుల దర్యాప్తులో పక్కా ప్లాన్ తో చేసిన హత్యగా వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు నేపథ్యంలో ప్రేమ, మోసం,… -
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ సంచలనాన్నే సృష్టిస్తోంది. ‘ఓజీ 2’ మేకర్స్ విడుదల చేసిన ఒకే ఒక్క ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఇంత రిలాక్స్డ్గా, స్టైలిష్‌గా చూసిన అభిమానులు ఈ లుక్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. వైరల్ ఫోటోలో పవన్ కళ్యాణ్ నల్లటి హూడీ ధరించి, గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా, కూల్ గా కనిపిస్తున్నారు. అదే సమయంలో… -
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
Durefishan Saleem: సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద సోషల్ మీడియాలో తరచూ రూమర్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా డేటింగ్, పెళ్లికి సంబంధించిన రూమర్లు షికారు నిమిషాలలోనే షికార్లు చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే పాకిస్తాన్ సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ టెలివిజన్ నటి దురేఫిషన్ సలీమ్ ప్రముఖ యూట్యూబర్, టిక్‌టాకర్ రజబ్ బట్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి… -
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
Malayalam movie updates: మలయాళం సినీ పరిశ్రమలో దర్శకుడు ప్రియదర్శన్, నటుడు మోహన్‌లాల్ కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ జోడీ మరోసారి కలిసి పని చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇది ప్రియదర్శన్ కెరీర్లో 100వ చిత్రంగా రూపొందనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది. తాజా… -
DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
DC Release Date: దర్శకుడిగా వరుస విజయాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ (DC) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న లోకేష్, నటుడిగా ఎలా ఆకట్టుకుంటారనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో నెలకొంది. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ… -
Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
Tridha: బాబీ డియోల్‌తో కలిసి నటించిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిధా చౌదరి. రీసెంట్ గా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సిరీస్‌లో చేసిన బోల్డ్ సీన్స్ కారణంగానే తన లవ్ స్టోరీ ముగిసిందని ఆమె వెల్లడించడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక పాత్ర కోసం చేసిన నటన ఎలా పర్సనల్ లైఫ్ పై ప్రభావం చూపిందో త్రిధా చెప్పిన విషయాలు… -
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్‌పై ఆసక్తి
Queen 2: బాలీవుడ్లో లేడి ఓరియెంటెడ్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి. కంగనా రనౌత్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా విడుదలై దాదాపు 13 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇప్పుడు దాని సీక్వెల్ ‘క్వీన్ 2’పై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుండటంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది. షూటింగ్ ముగిసిన సందర్భంగా కంగనా రనౌత్, దర్శకుడు వికాస్ బహల్‌తో కలిసి… -
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
Yadagirigutta: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, భక్తులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా కొత్త పాలక మండలిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు దక్కడం విశేషం. యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ… -
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ విడుదలపై పడింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. దీంతో ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఎప్పుడు చూడొచ్చా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ… -
Isakapatnam OTT: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్‌లోకి ‘ఇసకపట్నం’!
Isakapatnam OTT: ఓటీటీలలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇంటెన్స్ కథలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సముద్రకని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇసకపట్నం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై మంచి అంచనాలను పెంచింది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!