Home
Cinema
Cinema News
-
Jagapathi Babu: మళ్లీ హీరోగా రావాలన్న ఆఫర్.. ఒక్క మాటతో షాక్ ఇచ్చిన బాబు
Jagapathi Babu: తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన జగపతి బాబు, ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ‘గాయం’, ‘మావిచిగురు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘అల్లరి ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు. ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషనల్ డ్రామాలు ఇలా ప్రతి జానర్లోనూ తనదైన ముద్ర వేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే స్టార్డమ్ కూడా క్షణాల్లో… -
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో గోల్డెన్ ఛాన్స్
Netflix: ఒక మంచి కథను సరైన వేదికపైకి తీసుకెళ్లే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే రచయితలకు తమ స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వరకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. రైటర్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి రచయితల కోసం ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రత్యేక అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘Netflix NextGen India Writers Program’ పేరుతో కొత్త తరం రచయితలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆఫీషియల్… -
Janhvi Kapoor: ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
Janhvi Kapoor: ఒకప్పుడు హీరో హీరోయిన్ల సంపాదన అంటే సినిమాల రెమ్యూనరేషన్, బ్రాండ్ ప్రకటనలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెలబ్రిటీలు ఇప్పుడు తమ డిజిటల్ ప్రభావాన్ని కోట్ల రూపాయల ఆదాయంగా మార్చుకుంటున్నారు. ఈ కొత్త ట్రెండ్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒకరు. శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన ఆమె, ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్… -
Preity Zinta: AI డీప్‌ఫేక్‌లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
Preity Zinta: సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పలువురు సినీ ప్రముఖులు కోర్టుల తలుపు తడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా చేరారు. తన పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏఐ ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. పలు వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తనను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన… -
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్‌పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
Anand Deverakonda: సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న విషయమైనా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా వారి మొదటి క్రష్ ఎవరు? చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? వంటి ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. తన చిన్నప్పటి రోజులు, అన్న విజయ్ దేవరకొండతో గడిపిన సమ్మర్ హాలీడేస్ జ్ఞాపకాలు, తన తొలి సినీ క్రష్… -
National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
National Film Awards : భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం శక్రవారం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఉదయం నుంచే అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ వర్గాలకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా… -
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
Jailer 2 : లేటు వయసులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా ‘జైలర్’. మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, అనిరుధ్ సంగీతం, నెల్సన్ దిలీప్‌కుమార్ మార్క్ టేకింగ్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జైలర్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఈ సాయంత్రం బిగ్ అప్డేట్ అయితే రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ… -
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
Neha Dhupia: సోషల్ మీడియా, పాపరాజీ సంస్కృతిలో సినీ తారల వ్యక్తిగత గోప్యతపై చర్చ తీవ్రంగా సాగుతోంది. ఒకప్పుడు సినిమా ఈవెంట్లు, ప్రెస్ మీట్లకే పరిమితమైన కెమెరాలు ఇప్పుడు సెలబ్రిటీల ప్రతి అడుగును వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నటీమణుల విషయంలో అనుమతి లేకుండా తీసే వీడియోలు, వెనుక నుంచి చిత్రీకరించే ఫోటోలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ ధోరణిని బహిరంగంగా తప్పుబట్టగా, ఇప్పుడు బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా అదే… -
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
Celebrity Wedding: ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని కొందరు తమ జీవితంతోనే నిజం చేస్తారు. పెళ్లై దశాబ్దాలు గడిచినా అదే ప్రేమ, అదే అనుబంధం, అదే ఆప్యాయతను కొనసాగిస్తూ ఆదర్శ దంపతులుగా నిలుస్తుంటారు. ఇప్పుడు అలాంటి అరుదైన ఉదాహరణగా నిలిచారు హిందీ, మరాఠీ సినీ పరిశ్రమల సీనియర్ నటుడు అశోక్ సరఫ్, ఆయన సతీమణి నివేదిత సరఫ్. తమ 37వ వివాహ వార్షికోత్సవాన్ని సాధారణంగా జరుపుకోకుండా, మళ్లీ వధూవరుల్లా అలంకరించుకుని ఒకరికి ఒకరు పూలమాలలు మార్చుకోవడం ద్వారా… -
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
Celebrity Updates: ఒకప్పుడు సెలబ్రిటీల ప్రెగ్నెన్సీ, పెళ్లి, బేబీ బర్త్ వంటి వ్యక్తిగత విషయాలు ఎయిర్ పోర్ట్ , ఈవెంట్లు, పబ్లిక్ ఫంక్షన్లలో తీసిన ఫోటోలు చూసి సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ జీవితంలో అతి ముఖ్యమైన క్షణాలను ఎప్పుడు, ఎలా, ఎవరికి చెప్పాలో సెలబ్రిటీలే నిర్ణయించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ వచ్చాక ఈ మార్పు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది తారలు గర్భవతి అయినా, బేబీ…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!