Home
Cinema
Cinema News
-
Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!
Anjana Singh: సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అవకాశాల కోసం కొందరు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి పలువురు నటీమణులు గతంలో బహిరంగంగానే మాట్లాడారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇండస్ట్రీలో పరిస్థితులు కూడా మారుతున్నాయని, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ రూపమే పూర్తిగా మారిపోయిందని భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అంజనా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భోజ్‌పురి చిత్రసీమలో తనకంటూ… -
NBK112: కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా.. బాలయ్య కోసం 20 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్!
NBK112: ఒక స్టార్ హీరో, కమర్షియల్ దర్శకుడు చేతులు కలిపితే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ వంటి మాస్ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లడంతో సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా NBK112 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ షెడ్యూల్‌పై ఆసక్తికర సమాచారం… -
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
Celina Jaitly: సినీ తారల జీవితాలు బయటకు కనిపించేంత అందంగా ఉంటాయని చాలామంది భావిస్తారు. ఖరీదైన ఇళ్లు, విలాసవంతమైన జీవితం, విదేశీ పర్యటనలు చూస్తే వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఉండవని అనిపిస్తుంది. కానీ కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ మెరుపుల వెనుక ఎంతటి విషాదం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ చెప్పిన జీవిత కథ కూడా అలాంటిదే. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, వైవాహక జీవితంలో తాను… -
Rao Bahadur: ‘నా ప్రతి క్యారెక్టర్‌తో నేను సహజీవనం చేస్తా’.. ప్రెస్ మీట్ లో సత్యదేవ్ మాటల తూటాలు!
Rao Bahadur: వెర్సటైల్ నటుడు సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్లో రూపొందిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మంచి స్పందనను అందుకుంది. తొలి రోజే రూ.3.11 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా మరింత జోష్ తో మందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్… -
God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
God of War: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’. షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రం ఇప్పుడు రాజకీయ వివాదాల్లో చిక్కుకోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హిందూ దేవుడు కార్తికేయుడు, తమిళ సంప్రదాయంలో మురుగన్‌గా ఆరాధించబడే దేవుడి జన్మస్థలానికి సంబంధించిన చిత్రబృందం చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. గత వారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, కథకు సంబంధించిన… -
Toxic: టీజర్‌పై ట్రోలింగ్.. యష్ సినిమాపై మౌనం వీడిన హుమా ఖురేషి.. ‘కాస్త ఓపిక పట్టండి’
Toxic: రిలీజ్ కు ముందే పాన్ ఇండియా సినిమాలకు అంచనాలు పెరగడం సహజమే. కానీ అదే సమయంలో టీజర్, గ్లింప్స్ ఆధారంగా విమర్శలు కూడా వెల్లువెత్తడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది కన్నడ స్టార్ యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఇటీవల విడుదలైన టీజర్లో కనిపించిన కొన్ని సన్నిహిత సన్నివేశాల కారణంగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై ట్రోల్స్ కూడా రకరకాలుగా వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రేక్షకులు సినిమా… -
Lenin: ‘వస్తున్నాం… మనోడు కొడుతున్నాడు’.. అఖిల్ సినిమాపై నాగార్జున బ్లాక్‌బస్టర్ హుకుం!
Lenin: ఒక స్టార్ హీరో తన కొడుకు సినిమా గురించి మాట్లాడినప్పుడు అది కేవలం ప్రమోషన్ మాత్రమే కావచ్చు. కానీ ఆ మాటల్లో అపారమైన నమ్మకం, అభిమానులను ఉర్రూతలూగించే ధైర్యం ఉంటే మాత్రం అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో అదే జోష్ కనిపిస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని కొత్త చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్స్ ఊపందుకున్న వేళ, తిరుపతిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సినిమాపై… -
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
Kajal Aggarwal: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక గాథలో బాలీవుడ్, టాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన కాజల్, తన పాత్రతో పాటు యష్‌తో కలిసి పనిచేసిన… -
Varanasi: బర్త్‌డేకు ‘వారణాసి’ ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
Varanasi: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటకే ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచగా, ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9పై పడింది. ఈసారి అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్ ఉంటుందా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు… -
Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
Narne Nithiin: యువ హీరో నార్నే నితిన్ కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. వరుసగా మూడు విజయాలతో మంచి జోష్‌లో ఉన్న ఆయన, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నార్నే నితిన్, మరోసారి యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్తో అలరించబోతున్నారు. #NN5 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!