Home
Cinema
Cinema News
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
Oscars 2027: ఆస్కార్ అవార్డుల విషయానికి వస్తే సాధారణంగా ఒక దేశం నుంచి అధికారికంగా ఒక్క సినిమానే ఎంపికవుతుందని మనకు తెలుసు. అయితే 2027 ఆస్కార్ రేసులో భారత్ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఇప్పటికే మరాఠీ సినిమా ‘గోంధళ్’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎంపిక చేయగా, నాగాలాండ్‌కు చెందిన ‘అంగ్’ కూడా మరో మార్గంలో ఆస్కార్ రేసులోకి వచ్చింది. ఒకటి భారత్ అధికారిక ఎంట్రీగా, మరొకటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్… -
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
Ameesha Patel: ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి సినిమాలతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న సీనియర్ నటి అమీషా పటేల్, నేటితరం బాలీవుడ్ హీరోయిన్ల నకిలీ స్టార్డమ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత సొమ్ముతో విలాసాలు అనుభవించే కొందరు నటీమణుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు, చివరకు వాళ్ళ సినిమాల మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’… -
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగం పెంచుతూ ఫస్ట్ సింగిల్ పై… -
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
The Paradise Advance Bookings: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) అడ్వాన్స్ బుకింగ్స్ నైజాం ఏరియాలో అల్టిమేట్ మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాయి. నిన్న సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే నైజాం వ్యాప్తంగా ఏకంగా 1 లక్షకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ నాని కెరీర్లోనే హయ్యెస్ట్… -
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
Lust Stories 3: సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు కనిపించినప్పుడు ప్రేక్షకులకు తెరపై కనిపించేది కొన్ని నిమిషాల విజువల్స్ మాత్రమే. కానీ వాటి వెనుక నటీనటులు, దర్శకుడు, కెమెరా టీమ్ ఎంత జాగ్రత్తగా పనిచేస్తారో చాలామందికి తెలియదు. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 3’ బోల్డ్ కంటెంట్ తో ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. ఇందులో హీరో సిద్ధార్థ్ తన భార్య అదితి రావు హైదరితో ఇంటిమేట్ సీన్స్ లో నటించాడు. ఈ విషయంపై హీరో సిద్ధార్థ్… -
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
Indian Cinema: ఇప్పుడు ఒక సినిమా ఎంత వసూలు చేసింది? మొదటి రోజు ఎంత వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టింది? అనే లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో ఒక సినిమా ఎంతమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిందో చూస్తే మాత్రం కథ పూర్తిగా మారిపోతుంది. తక్కువ స్క్రీన్లు, ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేసుకోలేని ఆ కాలంలోనే కొన్ని ఇండియన్ సినిమాలు నెలల తరబడి థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు… -
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
Hanuman Ansh: కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా గురించి నిర్మాత రాగిణి సోనా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా కుమార్తె గిరిజా జీ, ప్రేమగా అమ్మాజీ అని పిలిచే ఆమె, ఈ సినిమాను… -
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
The Paradise: టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోలు కూడా రొటీన్ కమర్షియల్ కథలకు భిన్నంగా కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన కొన్ని సినిమాలను గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ కామన్ పాయింట్ కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’, రామ్ చరణ్ ‘పెద్ది’, ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాల్లో కథా ప్రపంచం వేరైనా.. హీరోలు మాత్రం గుర్తింపు కోసం చేసే పోరాటం… -
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నేటితరం జంటలలో విడాకులు పెరిగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సహనం తగ్గడం, స్మార్ట్ఫోన్ల వాడకం మితిమీరడమే ఇందుకు ముఖ్య కారణాలని ఆమె కుండబద్దలు కొట్టారు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా చాలా మంది జంటలు చిన్న చిన్న కారణాలకే విడిపోవడానికి సిద్ధపడుతుండటం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో… -
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
Nani New Movie: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస తెలుగు సినిమాలతో టాలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘ఐ యామ్ గేమ్’ ఆశించిన స్థాయిలో స్పందన అందుకోకపోవడంతో ఇప్పుడు ఆయన ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ సదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 2026లో బహుభాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో దుల్కర్ మరో క్రేజీ తెలుగు…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!