Nicolas Maduro: వెనిజులాపై అమెరికా దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. వెనిజులాపై ట్రంప్ ప్రభుత్వం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి, అమెరికాకు తరలించారు. యూఎస్‌లో డ్రగ్స్ వ్యాప్తికి మదురో సహకరిస్తున్నారని, డ్రగ్స్ ముఠాలతో ఆయనకు సంబంధం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఆయనపై నార్కో టెర్రరిజం, ఆయుధ ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, గతంలో ట్రంప్‌ను మదురు ఛాలెంజ్…