మనిషిని అనుకరించడంలో చింపాంజీలు ముందు వరసలో ఉంటాయి. మనుషులు ఎలాంటి పనులు చేస్తే వాటిని అనుసరించి చింపాంజీలు పనులు చేస్తాయి. ఒక్కోసారి మనుషులను మించి చింపాంజీలు ప్రవర్తిస్తుంటాయి. దుస్తులు ఉతకడం కావొచ్చు బొమ్మలు వేయడం కావొచ్చు… ఎవైనా సరే మనుషులను అనుకరించి చేస్తు�