ఓటీటీల పుణ్యామా అని ఇతర బాషలలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం దోరికింది. లాక్ డౌన్ కు ముందు పర బాషల సినిమాలను వీక్షీంచే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ లాక్ డౌన్ లో ఓటీటీలలో తమిళ, మళయాల, కన్నడ సినిమాలను చూసే వార సంఖ్య గణనీయంగా పెరిగింది. మఖ్యంగా మళయాల సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్ప