బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే తనయ అనన్య పాండే కెరీర్ చాలా సప్పగా సాగిపోతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పతి పత్ని ఔర్ ఓతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్టుకు బ్రేకులేసింది లైగర్. విజయ్ దేవరకొండ ముందు తేలిపోయిన ఈ సన్న జాజి తీగ టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడమ్. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో…