ఏదైనా తెలియని సమాచారం తెలుసుకోవాలనుకుంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే వెంటనే ఈ పని చేయాలని అలర్ట్ చేసింది. ప్రభుత్వ సంస్థ CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. టెక్ దిగ్గజం వెబ్…