Home
Christopher Nolan
Christopher Nolan News
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
ఫ్రాంచైజీ లేదు సూపర్‌హీరో లేడు కానీ బాక్సాఫీస్ మాత్రం బిలియన్ డాలర్లకు చేరింది. క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్‌లో 1 బిలియన్ డాలర్ మార్క్‌ను దాటింది. ‘ది ఒడిస్సీ’కి బాక్సాఫీస్ రన్ మొదటి నుంచే స్ట్రాంగ్‌గా కనిపించింది. ఓపెనింగ్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 264 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇది నోలన్ సినిమాల్లోనే హైయెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్గా నిలిచింది. ఇప్పుడు మూడు వారాల వ్యవధిలోనే బిలియన్ డాలర్లు దాటడంతో నోలన్ పేరు… -
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
Christopher Nolan: ప్రపంచ సినీ చరిత్రలో కొంతమంది దర్శకుల ప్రభావం కాలాన్ని దాటి తరతరాలకు చేరుకుంటుంది. అలాంటి అరుదైన దర్శకుల్లో భారతీయ సినీ దిగ్గజం సత్యజిత్ రే ఒకరు. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కల్ట్ క్లాసిక్లుగా నిలుస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ దర్శకుడు, ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సత్యజిత్ రే గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తు చేశాయి. న్యూయార్క్‌లోని ప్రముఖ క్రైటీరియన్ క్లోసెట్ సందర్శించిన సందర్భంగా నోలన్, సత్యజిత్ రే రూపొందించిన… -
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
The Odyssey: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి సినిమా వస్తుందంటేనే సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే నోలన్.. ఈసారి దాదాపు 3,000 ఏళ్ల పురాతన గ్రీకు ఇతిహాసం ‘ది ఒడిస్సీ’ని అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సుమారు మూడు గంటల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు. విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్, మైథాలజీ… -
The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
The Odyssey: ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌ను సృష్టిస్తోంది. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డు స్థాయి స్పందన దక్కించుకుంటోంది. గతంలో నోలన్ తెరకెక్కించిన ‘ఒపెన్‌హైమర్’ భారత్‌లో భారీ విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు ‘ది ఒడిస్సీ’పై కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి… -
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
ఓ సినిమా పోస్ట్‌పోన్ అయితే అందులో ఆశ్చర్యమే లేదు, అదే ప్రీపోన్ అయితే ఏదో మతలబు ఉన్నట్లే! బాలీవుడ్ ఫిల్మ్స్ ‘ఆల్ఫా’, ‘ధమాల్ 4’ సడన్‌గా రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకున్నాయి. అనౌన్స్ చేసిన దానికి ఒక వారం ముందుగానే వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటి? అందరూ అనుకుంటున్నట్లుగా ఆ సినిమా బాలీవుడ్ ని అంతలా భయపెడుతుందా? ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ మొన్నటి వరకు ఎప్పుడు వస్తుందో సరైన క్లారిటీ లేదు. గత ఏడాది క్రిస్మస్కి… -
Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తదుపరి చిత్రం ‘ది ఒడిస్సీ‘. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌తో మరోసారి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు నోలన్. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సీ సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవులు, మంత్రముగ్ధులను చేసే సైరన్ల మధ్య సాగే యోధుల పోరాటాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని… -
Christopher Nolan: క్రిస్టఫర్ నోలాన్ ఈ సారి ఏం చేయనున్నాడు!?
క్రిస్టఫర్ నోలాన్ తన తాజా చిత్రం ‘అపన్ హైమర్’ జూలై 21న జనం ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ ను సినిమాకాన్ లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తాను ఐమాక్స్, 70 ఎమ్.ఎమ్., 35 ఎమ్.ఎమ్. ఫార్మాట్స్ లో తెరకెక్కించానని చెప్పారు క్రిస్టఫర్. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లోనూ, కొంత కలర్ లోనూ రూపొందించారు. అయితే ఎక్కువభాగం రంగుల్లోనే ఉంటుందని హామీ ఇచ్చారు క్రిస్టఫర్. అమెరికన్ థియరాటికల్ ఫిజిసిస్ట్ జె.రాబర్ట్… -
Oppenheimer: ట్రైలర్ తోనే తన మ్యాజిక్ చూపించిన ‘క్రిస్టోఫర్ నొలన్’
మైండ్ బెండింగ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ ‘క్రిస్టోఫర్ నొలన్’. ఎంతటి సినీ అభిమానులైనా, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సినీ క్రిటిక్స్ అయినా, ఆఖరికి ఫిల్మ్ మేకర్స్ అయినా సరే ‘క్రిస్టోఫర్ నొలన్’ సినిమాలని ఒకసారి చూడగానే అర్ధం చేసుకోవడం అనేది ఇంపాజిబుల్. ఒకటికి రెండు సార్లు చూస్తేనే నొలెన్ సినిమాలో ఉన్న డెప్త్ అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే మాస్టర్ అని పేరు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నొలన్, లేటెస్ట్ గా డైరెక్ట్ చేస్తున్న మూవీ… -
Christopher Nolan : డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ పరుగు!
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ కల్పన, అభూత కల్పనతో సాగుతూనే సైన్స్ కూ పెద్ద పీట వేస్తూ చిత్రాలు రూపొందిస్తూ ఉంటాడు. తాజాగా నాసాలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించిన విశ్వంలోని అద్భుతమైన ఫోటోలను ఇలా విడుదల చేయగానే, అలా క్రిస్టఫర్ నోలాన్ ను హాలీవుడ్ జనాలు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, నోలాన్ తెరకెక్కించిన ‘ఇంటర్ స్టెల్లార్’లో కథ మొత్తం అంతరిక్షంలోని ఓ గ్రహం చుట్టూ తిరుగుతుంది. ఇది ఇలా ఉంటే క్రిస్టఫర్ సైతం…
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..