Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తదుపరి చిత్రం ‘ది ఒడిస్సీ‘. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌తో మరోసారి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు నోలన్. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సీ సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవులు, మంత్రముగ్ధులను చేసే సైరన్‌ల మధ్య సాగే యోధుల పోరాటాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈ విజువల్స్ కి లుడ్విగ్ గోరాన్సన్ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ప్రముఖ టాక్ షో ‘ది లేట్ షో’లో పాల్గొన్న నోలన్ ఈ సినిమా గురించి కొన్ని మాట్లాడుతూ ‘ తన శైలికి భిన్నంగా కాకుండా ఈ కథను కూడా నాన్-లీనియర్ పద్ధతిలో అంటే కాలక్రమంతో సంబంధం లేకుండా విభిన్న కోణాల్లో తెరకెక్కిస్తున్నట్టు’ తెలిపారు. ఈ చిత్రంలో మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా టామ్ హాలండ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే కనిపించనుండగా జెండయా మరియు షార్లీజ్ థెరాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. పూర్తి స్థాయిలో IMAX ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించిన ఈ చిత్రం వెండితెరపై ఒక అద్భుతమైన దృశ్యరూపాన్ని ఆవిష్కరించనుంది. నోలన్ సినిమాల్లో ఉండే ట్విస్టులు భారీతనం ఈ సినిమాలోనూ కావలిసినంత ఉండబోతున్నాయి. ఈ విజువల్ వండర్ జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!