ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి ప్రజాభవన్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.
ఐదు సంవత్సరాల క్రితం తను ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయ్ దేవరకొండ ఈ క్రిస్మస్ కి కూడా దేవర శాంటాగా ప్రత్యక్షం అయ్యాడు. అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతజ్ఞతగా వారికి క్రిస్మస్, లాక్ డౌన్ సందర్భంగా బహుమతులు ఇస్తూ వచ్చాడు.
మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కేథడ్రల్ క్రిస్మస్ వేడుకలు మిన్నంటాయి. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని క్రిస్మస్ వేడుకలకు చర్చ్ కు వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించి హాజరయ్యారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్ వేడుకల్లో బిగ్‌బాస్ ఫేం హిమజ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల జ్ఞాపకాల గురించి పంచుకున్నారు.