విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడంలో శ్రీవిష్ణు సిద్ధహస్తుడు. అతని తాజా చిత్రం రాజ రాజ చోర సైతం అదే జాబితాలో చేరుతుందని దాని పోస్టర్ డిజైన్స్ ను, పబ్లిసిటీ తీరును గమనిస్తే అర్థమౌతుంది. చోర గాథను త్వరలోనే జనం ముందుకు తీసుకొస్తామని మొన్న శ్రీవిష్ణు, గంగవ్వతో చెప్పించిన చి