నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. అయితే జనరల్ ఎవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీవీ తో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ సీఈవో మమత మాట్లాడుతూ.. మా అకాడమీలో మహిహ పైలెట్ కోచింగ్ తీసుకుంటోందని ఆమె తెలిపారు. గత ఆరు నెలలుగా అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటోందని, దాదాపు ఎనభై ఐదు గంటలపాటు విమానం నడిపిన అనుభవం మహిమకు…
నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. అయితే జనరల్ ఎవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇవాళ మార్నింగ్ 10.50 తుంగతుర్తి గ్రామ సమీపంలో క్రాష్ అయ్యింది. మాచర్లలో ఉన్న ఎవియేషన్ ట్రైనింగ్ అకాడమీ నుండి 10.30 కి టేకాఫ్ తీసుకుంది.. టేకాఫ్ తీసుకున్న ఇరువై నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైంది. ఎయిర్ క్రాఫ్ట్‌ను ట్రైనింగ్ పర్పస్, పర్సనల్ వినియోగాల కోసం వాడుతారు.…