Nalgonda Chopper Crash : ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నది కేవలం ఒక్కరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. అయితే జనరల్ ఎవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇవాళ మార్నింగ్ 10.50 తుంగతుర్తి గ్రామ సమీపంలో క్రాష్ అయ్యింది. మాచర్లలో ఉన్న ఎవియేషన్ ట్రైనింగ్ అకాడమీ నుండి 10.30 కి టేకాఫ్ తీసుకుంది.. టేకాఫ్ తీసుకున్న ఇరువై నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైంది. ఎయిర్ క్రాఫ్ట్‌ను ట్రైనింగ్ పర్పస్, పర్సనల్ వినియోగాల కోసం వాడుతారు. సెస్నా 152 కి టూ సీటింగ్ కెపాసిటీ ఉంది.. గాల్లో ఉన్నప్పుడే ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి చక్కర్లు కొడుతూ ప్రమాదానికి గురయ్యింది.
నేరుగా వచ్చి నేలను తాకింది. దీంతో మహిళా పైలెట్ చనిపోయింది.. ప్రత్యక్ష సాక్షులు వచ్చి చూసే సరికి ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ప్రమాద ఘటన పై డీజీసీఐ, పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన మహిళా పైలెట్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిమగా గుర్తించారు. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నది కేవలం మహిళా పైలెట్ మహిమ ఒక్కరేనని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!