Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలకు, ఆయన కథలకు ఫిదా అవ్వనివారుండరు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాలో చేయాలనీ కోరుకుంటారు. ఆయన మీద నమ్మకం అలాంటింది. అయితే అలా నమ్మినందుకు తనను మోసం చేశాడని…