ఆగస్టు 22న చిరు బర్త్ డే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా పండగలా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండగల కన్నా ఆగస్టు 22న బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ని చేస్తారు మెగా ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు, చిరు సన్నిహిత వర్గాలు కూడా సోషల్ మీడియాలో చిరుకి బర్త్ డే విషెష్ చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఈరోజు చిరు వింటేజ్ ఫోటోలు, ఫ్యాన్ మేడ్ ఎడిట్ లు,…