మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న చిత్రం గురించి తాజా అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కోసం ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ పూర్తయి, లాక్ చేయబడినట్లు అనిల్ రావిపూడి స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్‌లో చిరంజీవి పాత�