మెగాస్టార్ చిరంజీవి 155వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఈ రోజు ఉదయం మహేష్ బాబు రివీల్ చేశారు. “చిరు 155” మూవీ తమిళ బ్లాక్ బస్టర్ “వేదాళం”కు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్లు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా “చిరు155” మూవీ టైటిల్ ను ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్‌తో కలిసి పని చేయడానికి చిరు సిద్ధంగా ఉన్నాడు. ఈ…