మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నారు, ఇంతకుముందు బింబిసారా చిత్రంతో తన సత్తా చాటిన ఆయన, ఈ చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ జానర్‌లో హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలను కలిగి ఉంది. సినిమాలో దాదాపు 70% విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని, 13 ప్రత్యేక సెట్స్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ…
Akkineni Nagrjuna: ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తోంది. వేరే భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. ఆ సినిమా తెలుగులో డబ్ అయినా కూడా మళ్లీ రీమేక్ చేస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.. ఈ ఏడాది ఆరంభం లో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన తరువాత సినిమా భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్…
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్.వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు..అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్…
చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కానీ కేవలం కొంతమంది మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా తరతరాలు గా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఆ కొంతమందిలో ఒకరే మెలోడీ బ్రహ్మ మణిశర్మ కూడా ఒకరు.ఈయన అందించే సంగీతం కోసం మన టాలీవుడ్ టాప్ హీరోలు కూడా క్యూలు కడుతారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్, మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ ఇలా ప్రతీ హీరో సినిమాకి పని చేసిన…