Home
Chiranjeevi
Chiranjeevi News
-
మెగా బాణీలు వాయించే పనిలో థమన్! ‘చిరు 153’ షురూ…
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెగా అనౌన్స్ మెంట్ చేశాడు. మెగా స్టార్ 153వ చిత్రానికి తాను పాటలు అందించబోతున్నట్టు అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘చిరంజీవి పట్ల తన ప్రేమ చాటుకునే టైం వచ్చేసిం’దంటూ ఫుల్ జోష్ తో తాజా మ్యూజిక్ సిట్టింగ్స్ సంగతి నెటిజన్స్ తో పంచుకున్నాడు. చిరు 153వ చిత్రం దర్శకుడు మోహన్ రాజా సారథ్యంలో తెరకెక్కనుంది.‘ఆచార్య’ రిలీజ్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తోన్న చిరంజీవి నెక్ట్స్ మూవీ కూడా తమ హోమ్ బ్యానర్ ‘కొణిదెల… -
ఆచార్య: మణి బాణీలకు భారీ రెస్పాన్స్
కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్… -
మెగాస్టార్ చిరంజీవికి ఫిలిం ఫెడరేషన్ ధన్యవాదాలు
ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్‌లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను… -
40 ఏళ్ళ ‘ఊరికిచ్చిన మాట’
(జూన్ 24తో ‘ఊరికిచ్చిన మాట’ 40 ఏళ్ళు పూర్తి)నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’. ప్రముఖ నటుడు యమ్.బాలయ్య సమర్పణలో అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. 1981 జూన్ 24న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటించారు. ‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికి వస్తే – ఓ మారుమూల పల్లెటూల్లో ఇద్దరు… -
మెగాస్టార్ కోసం బాలీవుడ్ భామ ?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ మూవీ “లూసిఫర్”కు సిద్ధం కానున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో చిరు మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా టైటిల్… -
‘మా’ ఎన్నికల బరిలో మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రెసిడెంట్ పదవికి ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు వారి అబ్బాయి మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం. మంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు… -
సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ!
ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్… -
బ్లాక్ అండ్ బ్లాక్ లో తండ్రితో చరణ్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించారు. రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్ లో ఉండగా… చిరంజీవి మ్యాన్లీ లుక్ లో కన్పిస్తున్నారు. అయితే ఈ పిక్ కు ఓ స్పెషలిటీ ఉంది. అదేంటంటే… ఈరోజు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి చిరంజీవికి పితృ దినోత్సవం… -
కొరటాల బర్త్ డే: ‘ఆచార్య’ నుంచి మరో సర్ప్రైజ్?
దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ లాంటి తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆతర్వాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. అయితే రేపు కొరటాల శివ పుట్టినరోజు నేపథ్యంలో కొరటాల సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య సినిమా… -
మెగాస్టార్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని… సూపర్ స్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి నిస్వార్థ సేవ హృదయాన్ని తాకిందని, కరోనా మహమ్మారి కల్పించిన క్లిష్ట పరిస్థితులలో చిరంజీవి… అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని తెలుపుతూ చిరంజీవి చేసిన సేవను సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్వీట్…
తాజావార్తలు
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?