Chiranjeevi Writes Special poem for Surekha: టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సక్సెస్ ఫుల్ కెరీర్‌లో ఆయన సతీమణి సురేఖకు ప్రముఖ స్థానం ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. సినిమా, కుటుంబం విషయంలో సురేఖ తనకు అండగా ఉంటుందని చిరంజీవి చెబుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తన సతీమణిపై ఉన్న ప్రేమను చిరు వ్యక్తపరుస్తుంటారు. తాజాగా మరోసారి మెగాస్టార్ తన ప్రేమను చాటుకున్నారు. తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘చిరు’ కవిత…