Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిరు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.