Mana Shankar Varaprasad Garu OTT Rights: మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారని టాక్ నడుస్తుంది. మరో వైపు ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వెండి తెరపైకి రానున్న ఇతర సినిమాలు కూడా షూటింగ్‌ల వేగాన్ని పెంచాయి. ఆయా సినిమాల చిత్రీకరణలు డిసెంబరు…