Chiranjeevi – Anil : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. దాన్ని జెట్ స్పీడ్ గా కంప్లీట్ చేసేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు టీమ్. కేరళలో పెళ్లి వేడుకను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న చిరంజీవి, నయనతార పెళ్లి బట్టల్లో కనిపించారు. అది చూస్తే కచ్చితంగా పెళ్లి వేడుకను లేదంటే ఏదైనా పాటను షూట్…