Chiranjeevi assurance to anil sunkara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాళం సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ అందుకుంది. ఒకరకంగా ఈ సినిమాతో భారీ ఎత్తున నిర్మాత అనిల్ సుంకర నష్టపోయినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్…