మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన క్లాసిక్ కౌబాయ్ చిత్రం ‘కొదమసింహం’ 90వ దశకంలో ప్రేక్షకులను అలరించింది. 1990 ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా, అప్పట్లో చిరంజీవి అభిమానుల్లో భారీ క్రేజ్ సృష్టించింది. యాక్షన్, డ్యాన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కౌబాయ్ స్టైల్‌లో చిరు మేనరిజమ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కె. మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించగా, రమా ఫిలింస్ బ్యానర్‌పై కైకాల నాగేశ్వరరావు ఈ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవ, మర్యాదలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కులాగా ఆయన్ను చూస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలోని నటీనటులు, హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు చిరుకు అత్యంత గౌరవ మర్యాదలు ఇస్తుంటారు. ఇక బండ్ల గణేశ్ మెగా అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు వీరాభిమాని అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఇక తాజాగా బండ్ల తన ఇంట్లోనే దీపావళి పార్టీ ఇచ్చాడు. దీనికి సినీ పెద్దలు చాలా మంది వచ్చారు.…
అసలే మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు వింటూనే ఉన్నాం. వాళ్ళు అదేమీ లేదు మేము బాగానే ఉన్నాము. చిన్న చిన్న మనస్పర్ధలు అందరికీ ఉంటాయి కదా అని చెబుతూనే ఉన్న ఈ వార్తలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సీనియర్ మెగాస్టార్ అభిమానులు అందరూ పుష్ప 2 సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నారని ఆ సినిమా విషయంలో అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. టాలీవుడ్‌లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ రేంజ్ వేరే లెవల్.