ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, భార్య పక్కన ఉన్నప్పుడు ఆమె మాట వినడం తప్పనిసరి అని వివరించిన సుస్మిత కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక హాస్యాస్పద ఘట్టాన్ని పంచుకున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన, కిష్కింధపురి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా హాజరైన సుస్మిత ఆమె అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంలో యాంకర్ సుమ, చిరంజీవి భార్య సురేఖకి భయపడిన సందర్భం ఉందా అని అడగా.. అప్పుడు సుస్మిత ఒక రియల్…