సెప్టెంబర్ 22న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన రోజు. చిత్ర పరిశ్రమలో ఆయన విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఓ స్పెషల్ ట్వీట్ చేస్తూ “43 ఇయర్స్ అండ్ స్టిల్ కౌంటింగ్… మై అప్పా” అంటూ లవ్ సింబల్ ను యాడ్ చేశారు. అంతేకాకుండా 43 �