మా అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్ల పెంపు సహా కొన్ని విషయాల మీద అస్యాన స్పందించారు. ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని మంచు విష్ణు అన్నారు. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నార�