మొట్టమొదటి తెలుగు ఓటీటీగా ముందు నుంచి ఎక్కువ తెలుగు కంటెంట్ అందిస్తూ వస్తున్న ఆహా ఇప్పుడు ఒక కొత్త మైథాలజీ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్, డిసెంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్ ఇటీవల అధికారికంగా విడుదలైంది. ఈ పోస్టర్‌లో ఒక శక్తివంతమైన ఎద్దు శివనామాలతో కనిపిస్తుంది. Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే.. అదే సమయంలో రోడ్ మీద ఒక యువకుడు…