కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోగా… ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ వంటి కొరతల వల్ల ఎంతోమంది అవస్థలు పడుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి కరోనా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనా క్రైసిస్ చారిటీ సేవ�