Chips Packet: చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చిప్స్ ప్యాకెట్లు కొనిపెట్టడం సహజం. కొనాలని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవి కూడా ప్రాణాలు తీస్తాయని ఈ ఘటన హెచ్చరించింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన మినియేచర్ బొమ్మను మింగడంతో నాలుగేళ్ల బాలుడు మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు.
Dead Frog In Packet Of Chips: డబ్బులు పెట్టి కొన్నా కూడా క్వాలిటీ లభించడం లేదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నాణ్యత లోపించింది.