Home
Chinnaswamy Stadium
Chinnaswamy Stadium News
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్‌నే మార్చేసింది!
RCB vs GT: ఐపీఎల్లో ఒక్క చిన్న పొరపాటు మ్యాచ్పరిస్థితులను మర్చతుంది. నిన్నటి మ్యాచ్‌లో అదే జరిగింది. విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేశాడు. డకౌట్ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక లైఫ్ దొరికిన విరాట్ రెచ్చిపోయి 81 పరుగులు సాధించాడు. చివరకు మ్యాచ్‌ను గెలిపించాడు. అసలు ఏం జరిగిందంటే..? -
Virat Kohli: “ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు”.. కోహ్లీ ప్రశంసల వర్షం!
Virat Kohli: నిన్న(శుక్రవారం) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT) మ్యాచ్‌లో రజత్ పాటిదార్ (Rajat Patidar) సేన విజయం సాధించింది. 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 205/3 స్కోరును నమోదు చేసింది. ఇక ఛేజింగ్ బరిలోకి దిగిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత (81) ప్రదర్శన కనబరిచాడు.… -
RCB Vs LSG: టాస్ గెలిచిన ఆర్సీబీ.. జట్టులోకి స్టార్ ప్లేయర్..
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో కీలక మార్పు.. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పేసర్… -
బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!
RCB Fans Celebrations: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని సిక్సర్ల సునామీకి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది. అందులో ఒక భారీ సిక్సర్ స్టేడియం దాటి బయట పడటం, దాన్ని అభిమానులు పట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. New… -
RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 5) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హై-వోల్టేజ్ పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడం, రాత్రి సమయంలో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో… -
Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!
Mobiles Stolen: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు తీరని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఓ ముఠా, భారీ ఎత్తున మొబైల్ ఫోన్లను చోరీ చేసింది. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు… -
IPL 2026 RCB Jersey No.11: నెం.11 జర్సీతో మైదానంలోకి RCB ఆటగాళ్లు.. వారికోసం ప్రత్యేకంగా 11 సీట్లు రిజర్వ్..!
IPL 2026 RCB Jersey No.11: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో 2025లో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబి యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ఏడాది జరిగిన విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులను స్మరించేందుకు ఫ్రాంచైజీ ప్రత్యేక కార్యక్రమాలను తీసుకవచ్చింది. ఈ నిర్ణయం క్రీడాభిమానుల మనసులను హత్తుకునేలా ఉంది. SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్..… -
Big Relief for RCB: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్.. బెంగళూరులోనే ఐపీఎల్ మ్యాచ్‌లు..
Big Relief for RCB Fans: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు ( డిసెంబర్ 7న) ప్రకటించారు. -
Bengaluru Stadium: బీసీసీఐకి షాక్.. బెంగళూరులో ప్రపంచకప్ కష్టమే?
Women’s World Cup 2025 matches in doubt at Chinnaswamy Stadium: 2025 మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ త్వరలో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 11 నుంచి 28 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లీగ్ జరగాల్సి ఉంది. అయితే మహారాజా ట్రోఫీ నిర్వహణకు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) వేదికను మైసూరుకు తరలించింది. ఆగస్టు 11 నుంచి నాలుగో సీజన్ మైసూరులో జరగనుంది. ఐపీఎల్… -
Bengaluru: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసు.. తాజా నివేదికలో సంచలన విషయాలు..
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని కమిషన్ నిర్ధారించింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదికలో వెల్లడించింది. నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించింది.
తాజావార్తలు
-
Big Alert : ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్‌తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్‌ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!